Saturday, September 26, 2009

ఊసరవెల్లి ఏకకాలం లో అన్నివైపులా ఎలా చూస్తుంది? . How can Lizard see in all directions ? .

ప్ర : ఊసరవెల్లి ఏకకాలం లో అన్నివైపులా ఎలా చూస్తుంది? .
How can Lizard  see in all directions ?  .

జ : ఎదురుగా ఆహారం కోసం వెదుకుతూనే , వెనకనుంచి పొంచిఉన్న శత్రువును చూడగలదు , పసిగట్టగలదు . ఇదెలా సాధ్యము ?. దీనికి ఒళ్ళంతా కళ్లు లేవుగా . మనలాగే రెండే ఉంటాయి . కాని కనుగుడ్డు  దేనికదే అటు ఇటు తిరుగుతాయి . ఒక కన్ను పైకి చూస్తుంటే .. మరోకకి ఎదురుగా గానీ , కిందికి గాని చూస్తూ ఉంటుంది . ఏదేనే ఆహారము (పురుగు) దృష్టిలో పడితే రెండు కళ్లు దానిపైనే కేంద్రీకరిస్తుంది. మరో విషయం ఉసరవిల్లిది 'బైనాక్యులర్ ' విజన్ ! ఈ చూపుతో లక్ష్యాన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణం లా విసురుతుంది . . . దీని కుండే జిగురు పదారడానికి కీటకం అటుక్కుపోతుంది .. మరుక్షణం నోటిలోకి లాకొని మింగేస్తుంది .
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...