Friday, January 28, 2011

సిద్ధులు -యోగులు తమని తాకనీయరు ఎందుకు?, Rishis and Sadhus will not allow to touch them Why?



సిద్ధులు , యోగులు తమని తాకనివ్వరు . దేనికి ? ...

దూరమునుండే నమస్కారానికి మాత్రమే పరిమితం చేస్తారు . ఎటువంటి పరిస్థితులలోనూ పాదాభివందనం చేయనివ్వరు. అలా చేస్తే వారు సాధించిన , సంపాదించుకున్న తపశ్శక్తి అవతలవారికి చేరుతుందని . . భయం , భయము తో కూడుకున్న నమ్మకం .

తమకున్న దానిలో కొంతైనా ఇతరులకు ఇచ్చేదానినే దానగుణము అంటారు . దానగుణము లేనివారికి తపశ్శక్తి ఎలా వస్తుందో మన ఋషులకే తెలియాలి . సిద్ధులు , యోగులు , ఋషులు అనేవారికి పోతుందనే భయమే ఉండకూడదు . నీది... నాది... అనే భావన ఆ భగవంతునకు ఉండదని అంటారు . . . భగవత్ జ్ఞానము అనే తపోశక్తి పొందినవారు భగవత్సమానులు కాదా ?.


  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...