Friday, September 02, 2011

చెక్కెరలేని గమ్‌ తింటే పళ్ళలో క్యావిటీలు ఏర్పడతాయా?, Do teeth cavities develop on eatint sugarfree gum?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

సుగర్ లేని గమ్‌ తింటే పళ్ళలో కావిటీలు ఏర్పడవు . మనము ఎదైనా తిన్నప్పుడు నోటిలోని బాక్టీరియా ఆహారములోని సుగరు తో కలిసి ఒక రకమైన ఆర్గానిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి . ఈ ఆమ్ల ప్రభావము వలన దంతక్షీణత కలుగుతుంది . క్యావిటీలు ఏర్పడతాయి. సుగరు లేకపోతే ఈ పక్రియ జరుగదు .

నోటిలోని లాలాజలము ఆహారముతో కలిసి ఆ ఆమ్లాన్ని డైల్యూట్ చేస్తుంది . చప్పరిస్తున్నప్పుడు లాలాజలము ఊరుతుంది . అలాగే జున్నులోని కొవ్వులు పళ్ళపైన ఒక పొరగా ఏర్పడి పళ్ళను రక్షిస్తాయి . .దానిలోని కాల్సియం , పాస్పేట్స్ దంతక్షయాన్ని అరికడతాయి. బోజనము తరువాత సుగరు లేని గమ్‌ గాని జున్ను గాని తింటే మంచిదే .
  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...