Saturday, March 17, 2012

What are the eight badlucks for human?-అష్టదరిద్రాలు అంటే ఏవి ?


  • image : courtesy with sakshi news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : అష్టద్రిద్రాలు అంటారు . అవిఏవి .?

జ : దరిద్రము అంటే మంచిదికానిది , కష్టపెట్టేది , నష్టము జరిగేది అని అర్ధము . మన పురాణ పురుషులు ఆనాటి పరిష్తితులబట్టి దరిద్రాలు ...ఎనిమిదిగా చెప్పియున్నారు .
  • అవసరములో సహాయము చేసేవారు ఒకరైనా లేకపోవడము ,
  • కనీష అవసరాలకు ధనము లేకపోవడము ,
  • ఒంటి పూట బోజనమునకు కూడా విపరీతమైన శ్రమచేయాల్సి రావడము ,
  • వినే నాధులు లేకపోవడము ,
  • చినిగిన బట్టలతో ఉండడము ,
  • వెళ్ళడానికి ఏ వాహనము లేక పోవడము ,
  • ధనము ఉన్న సంతానము లేకపోవడము ,
  • పుత్రుడు ఉన్నా వదలివేయడము ,
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...